Hi Friends......Its my pleasure to host you on my cyber home. The place that can showcase me better to all my buddies. Hopefully, this makes us more closer and helps you to understand me better... :)



Friday, August 19, 2011

Here is a very good poetry....



చెలీ...
నీ చూపు ఓ చినుకై నన్ను తాకింది....
నీ వలపు ఓ వరమై నన్ను వరించింది...
నీ తలపు ఓ పిలుపై నన్ను మేల్కొలిపింది...
నీ పలుకు ఓ పాటై నన్ను మురిపించింది...
నీ విరహం వేదనై నన్ను వేధించింది.....

కానీ.........
నీ మనసో అగ్ని గుండం,
ఎగిసిపడే ఓ సముద్ర కెరటం,
జాలువారే ఓ జలపాతం
అందులో నా ప్రేమ కమలం.....
కాలి బూడిదైంది,
తడిసి తీరం చేరింది,
ప్రవాహంలో కొట్టుకుపోయింది.....
అయినా...
నీ మనసు చల్లబడలేదు..నాకై చూడలేదు..నా ప్రేమనర్థం చేసుకోలేదు...

1 comment: