Hi Friends......Its my pleasure to host you on my cyber home. The place that can showcase me better to all my buddies. Hopefully, this makes us more closer and helps you to understand me better... :)



Friday, August 19, 2011

ప్రతిజ్ఞ



దేశం కోసం అన్ని వదులుకొనే ఓ సైనికుడా.....
ఈ వేర్పాటువాదాన్ని చూసి బాధపడకు
అవినీతిని చూసి సిగ్గు పడకు
కుళ్ళు రాజకీయాలని చూసి విసుగు చెందకు
వీళ్ళంతా వందకోట్ల జనాభాలో ఒక చిన్న భాగం మాత్రమే....
మిగతా అందరూ నోరున్నా మాట్లాడలేని మూగ వాళ్ళం....
మా గురించి తప్ప దేశం గురించి, సమాజం గురించి ఆలోచించలేని అభాగ్యులం....
కాని మొదటి సారి అవినీతి అని గళం విప్పే ధైర్యం చేసాం....ఇక ముందు ముందు చేస్తూనే వుంటాం...
ఇంక మీరు భాదపడవద్దు....దేశ సరిహద్దుల్ని మీరు కాపాడండి...
ఈ కుళ్ళు నుంచి దేశాన్ని మేము కడిగేస్తాం..... జైహింద్

1 comment: