We had a great time yesterday at Miya's house. As usual nobody was on time excpet my beloved darling Chandu with his best half.... :) There was a light drizzle, so i was also started late and reached there by 1.30 PM....Its been a very long time we had a meet at Miya's house which was a regular one in our college days.
The day started with Chandu's kullu jokes and ended with a new game taught by him and money earned by Uncle (Cnu)....... as usual.
Uncle Miya ఇంట్లోకి వెళ్ళగానే direct గా కిచెన్ లోకి వెళ్ళిపోయాడు..... :)
వెళ్ళడమే late అయ్యేసరికి ఇంక ఏం వెయిట్ చేయకుండా direct గా తినడానికి కూర్చున్నాం...తెలిసిందే కదా..
శ్రీనుకి శంకికి మొదలు పెట్టడమే కానీ ఆపడం తెలీదు....ఇంక మద్యలో చందు గాడి కుళ్ళు...వద్దు వద్దు అంటారు వేస్తే కుమ్మేస్తారు...... Just 4 times chicken and 4 times mutton anthe...chivaraga once with Pappu and curd...very small menu కదా... ohhh forgot to say about mirchis and bajjis.....వద్దు వద్దు అంటూనే లాగించేసారు....ఇంక ఇవన్ని అయ్యాక...శ్రీను అంకుల్ పాటలు...శంకి చందు డాన్సులు....తింటే ప్రాబ్లం అని ముందే చందుకి మంచి తన్నులు ఇచ్చాం.....I will upload the videos very soon..Thanks to the god of rain who made us to spend the excess time than expected...and Thanks to Venky for being the host of this get together...


